mirror of
https://github.com/TeamNewPipe/NewPipe
synced 2025-01-25 08:26:57 +00:00
2 lines
708 B
Plaintext
2 lines
708 B
Plaintext
|
NewPipe ఏ Google ఫ్రేమ్‌వర్క్ లైబ్రరీలను లేదా YouTube APIని ఉపయోగించదు. ఇది వెబ్‌సైట్‌కు అవసరమైన సమాచారాన్ని పొందడం కోసం మాత్రమే అన్వయిస్తుంది. అందువల్ల ఈ యాప్‌ను Google సేవలు ఇన్స్టాల్ చేయని పరికరాలలో ఉపయోగించవచ్చు. అలాగే, NewPipeని ఉపయోగించడానికి మీకు YouTube ఖాతా అవసరం లేదు మరియు ఇది FLOSS.
|